జూన్ 18న వారణాసిలో ప్రధాన మంత్రి పర్యటన

సెల్వి
మంగళవారం, 11 జూన్ 2024 (11:28 IST)
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ రైతు సదస్సులో ప్రసంగించనున్నారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం ఇదే తొలిసారి అని బీజేపీ కాశీ ప్రాంత అధ్యక్షుడు దిలీప్ పటేల్ అన్నారు.
 
కాశీ ప్రాంత భాజపా మీడియా ఇంచార్జి నవరతన్ రాఠీ మాట్లాడుతూ రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే రైతు సదస్సుకు వేదికను ఎంపిక చేసేందుకు కాశీ ప్రాంత భాజపా కసరత్తు చేస్తోందన్నారు.
 
ప్రధాని పర్యటనకు సంబంధించిన సన్నాహక ప్రణాళికపై చర్చించేందుకు వారణాసి బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం గులాబ్ బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది.
 
కిసాన్ సమ్మేళన్‌లో ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోదీ బాబా కాశీ విశ్వనాథ్‌కు ప్రార్థనలు చేస్తారని, దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతికి హాజరవుతారని పటేల్ తెలిపారు.ో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments