Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో వాద్ నగర్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (12:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మించిన స్థలం వాద్ నగర్. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇపుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఈ ప్రాంతానికి చోటుదక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఈ ప్రదేశం చేరిపోయినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.ఐ) వెల్లడించింది. తాజాగా ఎంపిక చేసిన ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో వాద్ నగర్‌తో పాటు మొతెరాలోని సూర్య దేవాలయం, త్రిపురలోని ఉనకోటి (రాతి శిల్పాలు) సైతం ప్రత్యేక గుర్తింపు పొందాయి. 
 
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన యునెస్కో... అన్ని రకాలుగా పరిశీలించిన మీదట తగిన అర్హతలున్న వాటికి ఈ జాబితాలో చోటుకల్పించింది. సాంస్కృతిక, చారిత్రకంగా తగిన అర్హతలు ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్‌లోని మరిన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితా కోసం గుర్తించడంతో ఎన్.ఎస్.ఐ కృషి చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments