Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది అద్భుతంగా ఉండాలంటూ ముర్ము - మోడీ - రాహుల్ ఆకాంక్ష

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (14:14 IST)
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు శుక్షాకాంక్షలు తెలిపారు. ఈ యేడాది అందరికీ అద్భుతంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా వారు ఆకాంక్షించారు. 
 
దేశ ప్రజలతో పాటు విదేశాల్లో ఉంటున్న భారతీయులందరికీ నూతన సంవత్సర శుక్షాకాంహలు. 2023 సంవత్సరం మన జీవితాల్లో కొత్త స్ఫూర్తిని, లక్ష్యాలు, విజయాలను తీసుకురావాలి. దేశం ఐక్యత, సమగ్రత, సమ్మిళిత అభివృద్ధికి మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని సంకల్పిద్ధాం అని ముర్ము ట్వీట్ చేశారు. 
 
2023 అందరికీ అద్భుతంగా ఉండాలి. ఆశలు, ఆనందం విజయాలతో నిండి కొత్త యేడాది నిండిపోవాలి. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆరోగ్యంతో ఆశీర్వదించబడాలి అని ఆకాంక్షించారు. 
 
ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ జోడో యాత్ర వీడియోను ట్వీట్ చేశారు. 2023లో ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి నగరం ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నాం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments