Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌ఘాట్‌లో బాపూకు రాష్ట్రపతి, మోడీ, ప్రముఖుల నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సోమవారం ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని బాపూ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పించారు.

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (11:36 IST)
జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సోమవారం ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని బాపూ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పించారు. 
 
అలాగే, హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్ముడికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రలు, ముఖ్య నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
అదేవిధంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు మహాత్మాగాంధీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదేవిధంగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments