Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నిండని అమ్మాయిలు సినిమాల్లో..!: జోక్యం చేసుకోం అన్న హైకోర్టు

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (11:27 IST)
పద్దెనిమిదేళ్లు కూడా నిండని అమ్మాయిలు సినిమాల్లో కథానాయికలుగా చేస్తుండడాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. చలనచిత్రాల్లో 18 సంవత్సరాలు కూడా పూర్తవని అమ్మాయిలను నటింపజేస్తున్నారని... దాంతో, ఆ వయసులో వారికి పరిపక్వత ఉండదని తమిళనాడు మక్కల్ కట్చి రాష్ట్ర కార్యదర్శి ముత్తుసెల్వి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
అంతేగాక వారు మానసికంగా, శారీరకంగా వేధింపులకు, కొంతమంది అత్యాచారాలకు కూడా గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే తమిళంలో నటిస్తున్న పలువురి హీరోయిన్ల పేర్లను పిటిషన్ దారు ప్రస్తావించారు. కానీ, పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments