Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాలి'.. శత్రుఘ్నసిన్హా ఘాటు వ్యాఖ్యలు

దేశంలో నోట్ల రద్దును అధికార బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు చెందిన నేతలు, ఎంపీలు సమర్ధిస్తున్నారు. అయితే, బీజేపీకి చెందిన ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శనాస్

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (14:14 IST)
దేశంలో నోట్ల రద్దును అధికార బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు చెందిన నేతలు, ఎంపీలు సమర్ధిస్తున్నారు. అయితే, బీజేపీకి చెందిన ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
 
నోట్ల రద్దుపై  సీ-ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో 86 శాతం మంది ప్రజలు నోట్ల రద్దుకు అనుకూలంగా మద్దతు తెలిపారని ప్రధాని మోడీ ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు.
 
ప్ర‌ధాని మోడీ భ్రమల్లో ఉండకూడ‌ద‌న్నారు. పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సొంత ప్ర‌యోజ‌నాల‌ కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాలని వ్యాఖ్య‌లు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments