Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ ఎంపీ ఇంటికి నిప్పు.. ఉద్రిక్తత

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అల్లరి మూకలు మరోమారు రెచ్చిపోయాయి. కర్ఫ్యూ ఎత్తివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులు అధికార పిడిపి ఎంపీ నజీర్ లావే ఇంటికి న

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (21:00 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అల్లరి మూకలు మరోమారు రెచ్చిపోయాయి. కర్ఫ్యూ ఎత్తివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులు అధికార పిడిపి ఎంపీ నజీర్ లావే ఇంటికి నిప్పు పెట్టారు. 
 
దక్షిణ కాశ్మీర్ ఎంపీ అయిన నజీర్ లావేకు కుల్గామ్‌లోని చావల్గామ్ గ్రామంలో ఇల్లుంది. ఆందోళనకారులు ఈ ఇంటినే తగులబెట్టారు. ఆందోళనకారులు తొలుత ఎంపీ గార్డు రూమ్‌కు నిప్పు పెట్టి... ఆ తర్వాత ఇంటికీ నిప్పంటించారు. 
 
ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో కుల్గామ్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భద్రతా బలగాలను భారీగా మొహరించారు. కాగా, ఈ రాష్ట్రంలో 53 రోజుల పాటు కర్ఫ్యూను కొనసాగించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్తవారితో ద్విభాషా చిత్రంగా మహా సంద్రం పూజతో ప్రారంభం

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

అల్లు అర్జున్ కోసం పనిచేశా, ఓజీ కోసం కొరియన్ టీమ్ తో పనిచేస్తున్నా: థమన్

Pushpa 2 Kissik Song- ఏడు కోట్లు ఆదా చేసిన శ్రీలీల.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments