Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎంగా పన్నీరే ఉండాలి... ఆన్‌లైన్ సర్వేలో నెటిజన్ల ఫుల్ సపోర్టు

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట తీర్పునిచ్చారు. తిరు ఓ.పన్నీర్ సెల్వం అట్ సీఎంవో తమిళనాడు పీపుల్స్ సర్వే పేరుతో ట్విట్టర్ ఖాతాలో దీన్ని నిర్వహించారు. ఈ ట

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:54 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట తీర్పునిచ్చారు. తిరు ఓ.పన్నీర్ సెల్వం అట్ సీఎంవో తమిళనాడు పీపుల్స్ సర్వే పేరుతో ట్విట్టర్ ఖాతాలో దీన్ని నిర్వహించారు. ఈ ట్విట్టర్ ఖాతాను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తోంది. 
 
ఇందులో "త‌మిళ‌నాడుకు నాయ‌క‌త్వం వహించేందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌విలో కొన‌సాగాలా?" అంటూ ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు భారీగా స్పందించారు. ఏకంగా 95 శాతం పన్నీర్ సెల్వంకు ఓటు వేశారు. కేవలం 5 శాతం మంది మాత్రమే పన్నీర్ సెల్వం సీఎంగా ఉండరాదని తీర్పునిచ్చారు. కాగా, ఈ సర్వేలో సుమారు 50 వేల మంది పాల్గొన్నారు. 
 
అన్న ప్రశ్నపై 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు. ‘సీఎంవో తమిళనాడు’ పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్‌సెల్వం ట్విటర్‌ ఖాతా వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 52వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments