Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే.. రెండు పాములు కనిపించాయ్.. పరుగులు తీసిన వైద్యులు..

ఓ ప్రభుత్వాసుపత్రిలో పాములు రోగులను పరుగులు తీసేలా చేశాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. అక్కడికి వచ్చిన పేషెంట్లను పాములు పలకరించాయి. దీంతో రోగులు వైద్యం వద్దు ఏమీ వద్దు.. ప్రాణాలతో బయటపడితే చాలునని

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (09:44 IST)
ఓ ప్రభుత్వాసుపత్రిలో పాములు రోగులను పరుగులు తీసేలా చేశాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. అక్కడికి వచ్చిన పేషెంట్లను పాములు పలకరించాయి. దీంతో రోగులు వైద్యం వద్దు ఏమీ వద్దు.. ప్రాణాలతో బయటపడితే చాలునని పరుగులు తీశారు. ఈ ఘటన గుర్గామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రి కారిడార్ లోనే ఒక దాని వెంట మరొక పాము సంచరించడంతో రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 
 
రెండు అడుగుల పొడవున్న పాములు పదిగంటలకు రావడం చూసి భీతిల్లిన రోగులు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులకు సమాచారం అందించారు. అంతే పాములు పట్టేవారు వచ్చి ఓ పామును పట్టుకున్నారు. మరో పామును కొందరు సందర్శకులు కొట్టి చంపేశారు. తాను ఐదేళ్ల కుమారుడిని తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే పాము కనిపించడంతో భయపడ్డానని మరో రోగి ప్రభా తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments