Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మకు ఒమర్ అబ్దుల్లా కౌంటర్ : వర్మ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే కదా!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (14:32 IST)
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కౌంటర్ అటాక్ ఇచ్చారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే.
 
ఈ ఓటమిపై రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో స్పందించారు. భారత క్రికెట్ జట్టు ఓడిపోవడం చాలాచాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా శుక్రవారం ట్వీట్ చేశారు. 'అన్ని వేళలా నీ సినిమాలు కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతాయి కదా' అంటూ వ్యంగ్య ట్వీట్ వదిలారు. 
 
ఆయన 'No wonder your movies are such block buster hits all the time' అని ట్వీట్ చేశారు. ప్రపంచ కప్ పోరులో భారత జట్టు బాగా ఆడిందని మెచ్చుకున్నారు. ఓటమిపై అతివాద చర్యలకు పాల్పడుతున్న వారిని అభిమానులు అనడం సరికాదని అభిప్రాయపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments