Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెతో గడిపేందుకు చెన్నై నుంచి వెళ్లిన ప్రియుడు.. మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (16:34 IST)
ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మర్మాంగాన్ని ప్రియురాలు కోసేసిందు. ఆమెతో గడిపేందుకు చెన్నై నుంచి ఒడిషాకు వెళ్లినందుకు తగినశాస్తి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో బదువాగాన్ గ్రామంలో చెందిన రాజేంద్ర నాయక్ (25) అనే వ్యక్తి చెన్నైలో పని చేస్తున్నాడు. కానీ, ఆయనకు భువనేశ్వర్‌లో తన పక్కింటిలో నివశించే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా ఈమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చిన రాజేంద్ర నాయక్.. ఇటీవల ఆమెతో పడక సుఖం కోసం చెన్నై నుంచి గ్రామానికి వెళ్లాడు. 
 
తొలుత తన ఇంటికి చేరుకున్న రాజేంద్ర నాయక్.. తన ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం అతడు ఆమె ఇంట్లోనే నిద్రించాడు. నిద్రలో ఉన్న నాయక్‌పై దాడి చేసిన ఆ మహిళ కత్తితో అతడి మర్మాంగాన్ని కత్తిరించింది. దాంతో బాధితుడు పెద్దగా కేకలు పెట్టడంతో పొరుగువారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం