Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యపై అత్యాచారం చేశాడు.. ఆపై నగలు దోచుకున్నాడు..

ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యాచారం చేసి.. ఆపై ఆమె ధరించిన నగలను దోచుకున్న ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (13:25 IST)
ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యాచారం చేసి.. ఆపై ఆమె ధరించిన నగలను దోచుకున్న ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉపాధి నిమిత్తం నోయిడాకు గత 2013లో వచ్చింది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరు యేడాదిన్నర పాటు సహజీవనం చేశాక.. రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఎపుడు కూడా బయటకు చెప్పుకోలేదు. 
 
ఈ పరిస్థితుల్లో గత కొన్ని నెలలుగా తరచూ గొడవ పడుతూ వచ్చారు. ఈ క్రమంలో గతవారం తన మాటను ఏమాత్రం లెక్క చేయనందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అంతే.. భార్యపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన నగలతో పాటు.. ఇంట్లో ఉన్న ఆభరణాలను తీసుకుని పారిపోయాడు. 
 
దీనిపై పార్థల పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments