Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్‌ను చూడగానే ఆ నల్ల జింక ఆత్మహత్య చేసుకుందా?: నెటిజన్ల ప్రశ్నలు-సమాధానాలు

ఫుట్‌పాత్‌తో నిద్రిస్తున్న వారిని కారుతో తొక్కేసి చంపేసిన కేసు లాగానే, జింకలను వేటాడి చంపాడని కేసులోనూ సల్మాన్ ఖాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో, జింకను సల

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:11 IST)
ఫుట్‌పాత్‌తో నిద్రిస్తున్న వారిని కారుతో తొక్కేసి చంపేసిన కేసు లాగానే, జింకలను వేటాడి చంపాడని కేసులోనూ సల్మాన్ ఖాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో, జింకను సల్మాన్‌ ఖాన్‌ను చంపకపోతే.. జింక ఎలా చనిపోయింది? అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకూ ఆ జింక ఎలా చనిపోయినట్టు? ఈ ప్రశ్నకు న్యాయమూర్తి తీర్పులో జవాబు లేదు కానీ సోషల్‌ మీడియాలో నెటిజనులు రకరకాల జవాబులు చెప్పారు. 
 
శ్రుతి మిశ్రా అనే నెటిజన్ ఏమందంటే? సల్మాన్ ఖాన్‌ను చూడగానే సంతోషంతో ఉబ్బితబ్బైపోయిన జింక అతని తుపాకిని లాగేసుకుని తనను తాను కాల్చేసుకుంది.. ఎంత విచిత్రమని ట్వీట్ చేశారు. రోహిత్‌ శర్మ అనే మరో నెటిజన్‌ ఇలా రాశారు. ప్రశ్న - ఆటోవాలాల తర్వాత సల్మాన్‌ అంటే పడి చచ్చే అభిమాను లెవ్వరు? జవాబు - హైకోర్టు జడ్జిలు అన్నారు. 
 
జర్నలిస్టు కూర్మనాథ్‌ ట్విట్టర్‌లో రాస్తూ, జింకను ఎవ్వరూ చంపలేదు. ఫుట్‌పాత్‌పై పడుకున్న వారినీ ఎవ్వరూ చంప లేదు. వాళ్లు మాయ మైపోయారంతే' అని వ్యాఖ్యానించారు. కవితారెడ్డి ట్వీట్‌ ఇలా సాగింది.. నల్ల జింకను ఎవ్వరూ చంపలేదు. సల్మాన్‌ను చూడగానే ఆత్మహత్య చేసేసుకుంది అంటూ సెటైర్లు విసిరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments