Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని థియేటర్లలో జాతీయగీతం ఆలపించాల్సిందే : సుప్రీంకోర్టు

దేశంలోని సినియా థియేటర్లలో విధిగా జాతీయ గీతం ఆలపించాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సినిమా థియేటర్ల యజమానులు ఆదేశాలు జారీచేసింది.

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (12:22 IST)
దేశంలోని సినియా థియేటర్లలో విధిగా జాతీయ గీతం ఆలపించాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సినిమా థియేటర్ల యజమానులు ఆదేశాలు జారీచేసింది. దేశంలోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని ఆదేశించింది. అలాగే స్క్రీన్లపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని సూచించింది. బుధవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
 
జాతీయ గీతం, జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో సినిమా థియేటర్లలో ప్రతి ఒక్కరూ గౌరవసూచకంగా లేచి నిలబడాలని సూచించింది. కాగా ప్రస్తుతం కొన్ని మాల్స్‌ , థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments