Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో విశేష గుర్తింపు పొందిన పాలకుల్లో మోడీది రెండో స్థానం!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (12:25 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ప్రజల్లో విశేష గుర్తింపు పొందిన పాలకుల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ రెండవ స్థానంలో నిలిచారు. జపాన్‌కు చెందిన ఓ పరిశోధన సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్ తొలిస్థానంలో నిలిచారు. 
 
మొత్తం 30 మంది దేశాధినేతలపై సర్వే నిర్వహించినట్టు టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న జీఎంవో పరిశోధన సంస్థ తెలిపింది. వీరిద్దరి తరువాత జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నిలిచారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments