Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు తర్వాత బాధతో లేఖలు రాశారు... జాతినుద్దేశించి మోదీ

నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతిం

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (20:17 IST)
నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లో..."దేశంలో శుద్ధి యజ్ఞం జరుగుతోంది. దేశ సౌభాగ్యం కోసం ప్రజలు సహకరిస్తున్నారు. నిజాయితీపరులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. తొలిసారిగి ప్రభుత్వ కఠిన నిర్ణయాన్ని స్వాగతించారు.
 
అక్రమ ధనానికి, అవినీతిని అంతమొందించడానికి అడుగు కూడా వెనక్కి వేసేది లేదు. చాలామంది బాధతో లేఖలు రాశారు. రైతుల కష్టాలను తొలగిస్తాను. అవినీతి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన అవసరం మాకుంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. 
 
పేదలు, మధ్యతరగతివారు తీసుకునే గృహ రుణాలపై వడ్డీలో రాయితీ ఇస్తాం. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. దీనిపై చర్చ జరగాలి. భీమ్ యాప్‌ను పరిచయం చేశాం. దీని ద్వారా నగదు లావాదేవీలు శులభతరం అవుతాయి" అని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments