Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ ఇతర శాఖల్లో వేలు పెట్టేవారు కాదు.. బాబ్రీపై నా మాట వినలేదు.. ఆత్మకథలో తరుణ్ గగోయ్

Webdunia
శనివారం, 14 మే 2016 (16:27 IST)
తరుణ్ గగోయ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 81 యేళ్ళ వయసున్న ఈయన... మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహా రావు సమయంలో కేంద్ర ఆహార శాఖామంత్రిగా కూడా పని చేశారు. ఈయన "టర్న్‌ఎరౌండ్ - లీడింగ్ అస్సాం ఫ్రం ది ఫ్రంట్" అనే పేరుతో తన ఆత్మకథను రాస్తున్నారు. ఇందులో మాజీ ప్రధాని వీపీతో ఉన్న అనుబంధంతో పాటు రాజకీయంగా ఎదురైన ఇబ్బందులను కూడా ప్రస్తావించారు. 
 
ముఖ్యంగా 'బాబ్రీ మసీదు విధ్వసం జరక్కుండా చూడాలని అన్ని సంప్రదాయాలను పక్కనపెట్టి నాడు ప్రధానిగా ఉన్న పీవీకి మరీ తాను లేఖ రాసినా.. ఆయన నా లేఖకు సరిగా స్పందించలేదన్నారు. అలాగే, 'నరసింహారావు ఆధునిక వ్యక్తి. తన హయాంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఏనాడూ మంత్రుల పనుల్లో వేలు పెట్టేవారు కాదు. అప్పడు ఆహార మంత్రిగా చాలా నిర్ణయాలు నేను సొంతంగానే తీసుకునే వాడిని' అని గొగోయ్ తన పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. 
 
1993లో కేంద్ర ఫుడ్ ప్రోసెసింగ్ మంత్రిగా ఉనప్పుడు అంతర్జాతీయంగా కూడా తనకు చాలా మంచి పేరువచ్చినట్టు గొగోయ్ తన ఆత్మకథలో వెల్లడించారు. ఆ సమయంలో కోకకోలా, పెప్సీ వంటి బహుళజాతి సంస్థలను దేశంలోకి ప్రవేశించడాని అనుమతులు ఇచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments