Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కరెన్సీ నోట్లు వరకట్నంగా ఇస్తేనే మూడుముళ్లు వేస్తా.. వరుడు పట్టు

దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నోట్ల రద్దుతో అనేక వివాహాలు ఆగిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ ‌నగర్‌లో పెళ్లి కొడుకు విధించిన షరతుతో

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (10:14 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నోట్ల రద్దుతో అనేక వివాహాలు ఆగిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ ‌నగర్‌లో పెళ్లి కొడుకు విధించిన షరతుతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తనకు కొత్త నోట్లు, కారు కట్నంగా ఇస్తేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, లేకుంటే తాళి కట్టే ప్రసక్తే లేదని పెళ్లికి ఒక రోజు ముందు వరుడు మొండికేశాడు. 
 
పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి.. పిండివంటలను సిద్ధంచేసి బంధువులను ఇంటికి పిలిచి.. తెల్లారే వివాహానికి సిద్ధమవుతుండగా వరుడు ఈ విధంగా షాక్‌ ఇవ్వడంతో వధువు కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. కారు, కొత్త నోట్లు కట్నంగా ఇవ్వాలని వరుడు డిమాండ్‌ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని వరుడు ముందే షరతు పెట్టాడని, పెద్దనోట్ల రద్దుతో వాటిని తాము సమకూర్చకపోవడంతో పెళ్లిపీటలు ఎక్కనని వరుడు మొండికేస్తున్నాడని వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments