Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూవేల్ ఆన్ లైన్ గేమ్ ఆడుతూ.. నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు..

బ్లూవేల్ అనే ఆన్ లైన్ వీడియో గేమ్ ఓ బాలుడి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని అంధేరీ ప్రాంతానికి చెందిన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇతను శనివారం ‘బ్లూవేల్‌’ అనే ఆన్‌లైన్

Webdunia
సోమవారం, 31 జులై 2017 (13:04 IST)
బ్లూవేల్ అనే ఆన్ లైన్ వీడియో గేమ్ ఓ బాలుడి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని అంధేరీ ప్రాంతానికి చెందిన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇతను శనివారం ‘బ్లూవేల్‌’ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ కూర్చున్నాడు. అండర్‌గ్రౌండ్‌ ఆన్‌లైన్‌ గేమ్‌‌లో 50 టాస్క్‌లు ఉంటాయి. ప్రతీ టాస్క్‌ని పూర్తిచేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు తీసి పోస్ట్‌ చేస్తుండాలి. 
 
అలా బాలుడు ఈ గేమ్‌ ఆడుతుండగా భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఓ టాస్క్‌లో చెప్పడంతో.. కొంచెం కూడా ఆలోచించకుండా ఆ బాలుడు నాలుగు అంతస్తుల నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments