Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నాకు పదేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు..." సెక్స్ వర్కర్ల అనుభవాలు (Video)

దేశంలో కొన్ని మహానగరాల్లో రెడ్‌లైట్ ఏరియాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ముంబైలోని కామాటిపుర, కోల్‌కతాలలో సోనాగచ్చిలకు ప్రత్యేక పేరూ, గుర్తింపూ ఉంది. అయితే, ముంబైలోని కామాటిపుర ఏరియాకు చెందిన సెక్స్ వర్క

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (12:54 IST)
దేశంలో కొన్ని మహానగరాల్లో రెడ్‌లైట్ ఏరియాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ముంబైలోని కామాటిపుర, కోల్‌కతాలలో సోనాగచ్చిలకు ప్రత్యేక పేరూ, గుర్తింపూ ఉంది. అయితే, ముంబైలోని కామాటిపుర ఏరియాకు చెందిన సెక్స్ వర్కర్ల అనుభవాలతో బీబీసీ చానెల్ ఓ వీడియోను తయారు చేసింది. ఆ వీడియోలో సంధ్య అనే యువతి తన జీవనస్థితిగతులపై మాట్లాడింది. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో పుట్టి పెరిగిన సెక్స్ వర్కర్ల కుమార్తెలతో పాటు.. పలువురు సెక్స్ వర్కర్లు అనుభవాలను పంచుకున్నారు. ఆ వీడియోనూ మీరూ ఓసారి చూడండి. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

Daaku Maharaaj : డాకు మహారాజ్‌తో బాలయ్య ఒకే ఒక్కడు.. ప్రపంచ రికార్డ్ నమోదు

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం