Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి ఇంటికెళ్లే అత్యాచారం చేశాడు.. ఆపై హత్య చేశాడు.. నగ్నంగా పడివున్న?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన శిక్షలు లేకపోవడంతో మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ యువతిపై అత్యాచారం జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (11:44 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన శిక్షలు లేకపోవడంతో మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ యువతిపై  అత్యాచారం జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని సబర్బన్ విల్లే పార్లే ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి ఫిజియో థెరపిస్ట్‌గా పనిచేసేది.
 
ఈమెపై ముంబయిలోని నగల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న దేబషీష్ ధర్ అనే 27 ఏళ్ల యువకుడు డిసెంబరు 6వ తేదీన యువతి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై దారుణంగా హతమార్చి పరారైనాడు. నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించారు. ఆపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఐపీసీ 452, 376,377 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments