Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిబిడ్డలపై తల్లే కాదు.. తండ్రి కూడా ప్రేమగా చూసుకుంటాడు..! ఏం చేశాడంటే? (వీడియో)

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (12:02 IST)
పసిబిడ్డలపై తల్లి మాత్రమే ప్రేమగా ఉందనుకుంటే పొరపాటే. తండ్రి కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో ఉంటాడని నిరూపించుకున్నాడు.. ఫ్లోరిడాకు చెందిన క్రిస్ అల్లెన్.

అసలు విషయం ఏంటంటే.. క్రిస్ అల్లెన్, జెన్నిఫర్ కాపో భార్యాభర్తలు. కానీ జెన్నిఫర్ ఉద్యోగం చేస్తోంది. కుటుంబాన్ని పోషించాలంటే.. ఎవరో ఒకరు జాబ్ చేయక తప్పని పరిస్థితి. వీరికి నెలల పాప ఉంది. భార్య జెన్నిఫర్ ఇంటి పట్టాన ఉండటం వీరి ఇంట్లో కుదరదు. అందుకే తన పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. 
 
ఎంత ప్రేమగా చూసుకున్నా.. చిన్నారికి పాలివ్వాల్సి రావడం కాస్త సమస్యగా మారింది. దీనికి పరిష్కారం ఆలోచించాడు. పాపకు పాలిచ్చే సమయంలో అతడు టీషర్ట్ వేసుకుని దానికి పాల పీపా పట్టే అంతటి రంధ్రాన్ని చేశాడు. 
 
తల్లులు పాలిస్తున్నట్లే తన పాపను ఒడిలో పెట్టుకుని, ఇంకా నిల్చున్నప్పుడు కూడా టీషర్ట్ లోపల పాలు నింపిన పీపాను పెట్టి చిన్నారికి పాలు ఇవ్వడం చేశాడు. ఇక చిన్నారి ఏడ్వటం అనేది లేకుండా పాలిచ్చి.. జోకొడుతూ పాపను తండ్రి క్రిస్ అల్లెన్ నిద్రపుచ్చుతుంటాడు. భార్య ఇంటికి వచ్చే వరకూ అలానాపాలనా చూసుకుంటున్నాడు.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments