Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా పశ్చాత్తాపపడుతున్నా... అశోక్ గజపతిరాజుకు గైక్వాడ్ లేఖ...

తను ఎయిరిండియా మేనేజర్ పైన చేసిన దాడిపై చింతిస్తున్నట్లు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఓ లేఖ రాశారు. సిబ్బందిపై చెప్పుతో దాడి చేయడమే కాక ఇవాళ పార్లమెంటులోనూ ఏకంగా కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్‌ గజపతిరాజు పైన దాడికి యత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారి

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (22:05 IST)
తను ఎయిరిండియా మేనేజర్ పైన చేసిన దాడిపై చింతిస్తున్నట్లు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఓ లేఖ రాశారు. సిబ్బందిపై చెప్పుతో దాడి చేయడమే కాక ఇవాళ పార్లమెంటులోనూ ఏకంగా కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్‌ గజపతిరాజు పైన దాడికి యత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనువెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మంత్రి గజపతిరాజుకు లేఖ రాశారు గైక్వాడ్. ఈ లేఖతో ఆయనపై ఎయిరిండియాలో తిరగకుండా విధించిన నిషేధం ఎత్తివేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే చెప్పుతో కొట్టినవారికి మాత్రం ఆయన క్షమాపణలు చెప్పేది లేదని గతంలో చెప్పారు. ఇపుడు కూడా మంత్రిగారికి లేఖలో పశ్చాత్తాపం చెందుతున్నట్లు రాశారు కానీ, నేరుగా సిబ్బందికి సారీ చెప్పరన్నమాట. శివసేన ఎంపీ ఇంకో మెట్టు దిగి వారికి కూడా క్షమాపణలు చెబితే మంచిదేమో...?

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments