సోదరుడితో గొడవపడి.. చైనీస్ మొబైల్ ఫోన్ మింగేసిన అమ్మాయి

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:15 IST)
కొందరు యువతీయువకులు క్షణికావేశంలో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ యువతి క్షణికావేశంలో చైనీస్ మొబైల్ మింగేసింది. ఈ రాష్ట్రంలోని భిండ్‌ అనే ప్రాంతానికి చెందిన 18 యేళ్ల అను అమ్మాయి ఈ పనికి పాల్పడింది.
 
మొబైల్ ఫోన్ కోసం తన సోదరుడితో గొడపడింది. ఈ గొడవ వారిద్దరి మధ్య తీవ్ర స్థాయికి చేరింది. దీంతో మనస్తాపం చెందిన అను.. చైనీస్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. ఆ తర్వాత ఆమెకు వాతంలు కావడంతో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. 
 
ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కాన్ తీయగా, ఆమె పొట్టలో మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత రెండు గంటల పాటు వైద్యులు శ్రమించి ఆపరేషన్ చేసి మింగేసిన ఫోనును బయటకు తీశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments