Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి.. 2 రోజుల పాటు వర్షాలు!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (13:19 IST)
వేసవిలో చల్ల చల్లగా వర్షం పడితే ఎలా ఉంటుంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణికి అనుంబంధంగా ఉపరితల ఆవర్తనం  కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా కనిపిస్తోంది.
 
హైదరాబాద్‌లో మంగళవారం ఐదింటి నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఈ అల్ప పీడన ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే నెల ఐదో తేదీన కురిసిన భారీ వర్షాలకు చెట్లు విరిగిపడిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో 75ఎమ్ఎమ్ వర్షపాతం నమోదైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments