Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల వలలో నోట్ల కట్టలు.. షాకైన బాలుడు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:28 IST)
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్‌లో వుండి బోర్ కొట్టేసింది. దీంతో ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగానే వల వేశాడు. కానీ చేపలు చిక్కలేదు. నోట్ల కట్టలు చిక్కాయి. అంతే షాకైయ్యాడు. ఆ నోట్ల కట్లను ఇంటికి తెచ్చాడు. అన్నీ రూ. 500,రూ. 2000 నోట్లే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పట్లానే వల వేశాడు.
 
అయితే ఎవరు.. ఎప్పుడు..ఎందుకు వేశారో తెలియదు కానీ అందులోనుంచి నోట్ల కట్ట బయటకు వచ్చింది. వాటిని బయటకు తీయగానే.. గాలి బలంగా వీయడంతో నోట్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మెల్లగా వాటిని ఏరుకొని ఇంటికి వెళ్లాడు. 
 
ఈ విషయం తెలియరావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నోట్ల కట్టను ఎవరు..? ఎందుకు..? అలా నీళ్లలో కరెన్సీని ఎందుకు విసిరేశారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments