Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో అదృశ్యమైన విమానం... తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందా?

చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (10:08 IST)
చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వాయుసేనకు చెందిన ఏఎన్-32 రకం విమానం శిక్షణలోభాగంగా తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరింది. ఆ తర్వాత అది అదృశ్యమైపోయింది. ఈ విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా.. ఇస్రో శాటిలైట్ సాయం కోరినా.. ఆచూకీ మాత్రం కనిపెట్టలేక పోయారు. 
 
ఈ పరిస్థితుల్లో రాజవొమ్మంగి, జడ్డంగి, అమీనాబాద్, అమ్మిరేగల అటవీప్రాంతాల్లో బాధిత కుటుంబాల బంధువులు, ఎన్‌ఏడీ అధికారులు వెతికారు. తక్కువ ఎత్తులో యుద్ధ విమానం వెళ్లినట్లు చెపుతున్నారు. ఐఎన్‌ఎస్‌ డేగ నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా హాక్‌ విమానాలు ప్రయాణించాయని అధికారులు నిర్ధారించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments