Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా పేరు మార్చుకుంటుంది.. మైక్రోసాఫ్ట్ లుమియాగా!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (14:38 IST)
ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ నోకియా బ్రాండ్ పేరు మార్చుకుంటోంది. దీని స్థానంలో మైక్రోసాఫ్ట్ లుమియా పేరును అధికారికంగా మార్చినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ఫేస్ బుక్ పేజ్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా పేజీలలో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది."ఇతర దేశాలు కూడా మార్చిన బ్రాండ్ పేరును ఉపయోగించేలా త్వరలో చర్యలు తీసుకుంటాం" అని తెలిపింది. 
 
ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఈ పేరుతోనే ఆ సంస్థ బ్రాండ్లు మార్కెట్ లోకి రానున్నాయి. అంటే తొలిసారిగా ఫ్రాన్స్ నుంచే ఈ పేరు విపణిలోకి రానుందని తెలిసింది. అటు స్మార్ట్ ఫోన్లలో కూడా నోకియా పేరును మైక్రోసాఫ్ట్ తీసివేయనుంది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments