Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో మాంసం దుకాణాలకు నిప్పు... రెండు రోజుల్లోనే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (13:03 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే యూపీని హత్రాస్‌లో మాంసం దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ రెండు షాపులు ముస్లిం వ్యాపారులకు చెందినవి కావడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది. 
 
ఇదిలావుంటే మాంసం దుకాణాలను తగులబెట్టిన వ్యవహారం వెనుక సంఘ విద్రోహ శక్తులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇపుడు యూపీలో కూడా ఈ తరహా సంఘటన జరగడం గమనార్హం. ముఖ్యంగా, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments