Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం... లేదంటే చనిపోతాం : ఇద్దరు యువతులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుంటామని పట్టుబడుతున్నారు. ఇందుకు సమ్మతించకపోతే తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో వారిద్దరికి ఎలా సర్దిచెప్పాలో

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (11:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుంటామని పట్టుబడుతున్నారు. ఇందుకు సమ్మతించకపోతే తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో వారిద్దరికి ఎలా సర్దిచెప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు ఒకే కులానికి చెందిన అమ్మాయిలు చాలా కాలంగా ప్రేమించుకొంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తీవ్రంగా మందలించారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు. 
 
తామిద్దరం పెళ్లి చేసుకుంటామని లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని వారు పోలీసులకు తెగేసి చెప్పారు. అయితే ఈ విషయమై రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను పోలీసులు పిలిపించి చర్చించారు. అయినప్పటికీ తమను వేరు చేయవద్దని వారు కోరుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments