Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

సెల్వి
ఆదివారం, 4 మే 2025 (13:55 IST)
తన మాజీ ప్రియురాలికి వివాహం నిశ్చయం అయ్యిందని తెలుసుకున్న ఆమె ప్రేమికుడు ప్రియురాలిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. నలుగురు పిల్లలకు తండ్రి అయిన ప్రియుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు పోలీసులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మావ్ జిల్లాలో కోసి కొత్వాలి ప్రాంతానికి యువతికి వచ్చే మే ​​27వ తేదీ వివాహం నిశ్చయించబడుతుంది. మే 23వ తారీఖున బొట్టు పెట్టే కార్యక్రమం జరగనుంది. దీని కోసం ఆ అమ్మాయి సిద్ధంగా ఉంది. అయితే, బ్యాంకుకు డబ్బు తీసుకోవడం కోసం వెళ్లింది. బ్యాంకులో డబ్బు తీసుకుని ఇల్లు తిరిగింది. ఆ సమయంలో, ఇరుచక్ర వాహనంపై వచ్చిన ఆగంతకులు యువతిపై యాసిడ్ పోసి పారిపోయారు. 
 
ఈ సంఘటనలో ఆ యువతి ముఖం, మెడ 60 శాతం గాయాలైనాయి. దీంతో, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆ యువతి మాజీ ప్రేమికుడు రామ్ జనమ్ సింగ్ పట్టేల్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్గొన్నట్లు తెలిసింది. 
 
రామ్ జనమ్ సింగ్ పటేలుకు ఇప్పటికే వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, ఐదేళ్లుగా ఆ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆ యువతికి పెళ్లి కుదిరిందని తెలిసి.. ఆవేశానికి గురై తన స్నేహితులు మనోజ్ యాదవ్, సురేంద్ర యాదవ్‌లతో కలిసి యాసిడ్ దాడికి పాల్పడ్డారని తెలిసింది. దీంతో, ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments