Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కమ్మ-కాపు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.. 90 శాతం ఇండియన్స్ ఫూల్స్ కాదా?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఆమెకు గల ప్రేమను ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియపరిచిన కట్జూ.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (20:57 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఆమెకు గల ప్రేమను ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియపరిచిన కట్జూ.. మూడు రోజుల క్రితం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. 
 
అమెరికాలో కొద్దిరోజుల క్రితం రెడ్డి టీమ్- కమ్మ టీమ్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగిందని, కాసేపు ఆట బాగానే జరిగింది. అయితే ఏదో చిన్న విషయం కారణంగా ఘర్షణ చోటుచేసుకుందని కట్జూ అన్నారు. దీంతో మధ్యలోనే మ్యాచ్ రద్దు చేసుకొని వెళ్లిపోయారని పేర్కొన్నారు.
 
13,500 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ కూడా వారు తమ కులం గురించి మాట్లాడుకుంటున్నారని కట్జూ పేర్కొన్నారు. తాను గతంలో 90 శాతం ఇండియన్స్ ఫూల్స్ అని చెప్పానని, అది కరెక్ట్ అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అమెరికాకు వెళ్లి కులం గురించి మాట్లాడుకోవడం విని షాక్ అయ్యాయని కట్జూ అన్నారు. ఓ అగ్రరాజ్యంలో నివసిస్తూ ఇంకా కులమే ప్రధానమైందా అని తిట్టిపోశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments