Webdunia - Bharat's app for daily news and videos

Install App

472 మంది మావోయిస్టులు లొంగిపోయారు : కేంద్ర హోంశాఖ!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (13:03 IST)
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి 472 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గతేడాది 283 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఈ సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగిందని పేర్కొంది. ఇటీవలి కాలంలో 2014లోనే అధిక సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారని వెల్లడించింది. 
 
మావోల లొంగుబాటలో ఛత్తీస్‌గఢ్ తొలి స్థానంలో నిలుస్తున్నప్పటికీ, అక్కడే మావో కార్యకలాపాలు ఎక్కువగా నమోదయ్యాయని కూడా పేర్కొంది. అంతేకాక ఈ యేడాదిలోనే ఆ రాష్ట్ర పోలీసులు అత్యధిక సంఖ్యలో 387 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ యేడాది అక్టోబర్ దాకా 76 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతేడాది మొత్తంలో ఈ సంఖ్య 82గా నమోదైంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments