మణిపూర్‌లో మళ్లీ హింస.. ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్.. హత్య..ప్రభుత్వంపై విమర్శలు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:03 IST)
మణిపూర్‌లో ఇంకా హింస కొనసాగుతోంది. అక్కడ ప్రశాంత వాతావరణం చోటుచేసుకోవట్లేదు. మణిపూర్‌లో మహిళల ఘటన మరవకముందే.. జూలైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. మెయిటీ తెగకు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హిజమ్ లింతోయింగంబి (17), ఫిజమ్ హెమిజిట్ (20) ఓ అటవీ క్యాంపులో గడ్డిపై కూర్చుండగా వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
మరో ఫొటోలో వారిద్దరూ చనిపోయి నేలపై పడి ఉన్నారు. ఈ ఫొటోలు వెలుగులోకి రావడంతో మరోమారు నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ హత్యపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థుల కిడ్నాప్, హత్య వెనక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments