Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపైనే లైంగిక దాడి.. మూడుసార్లు అబార్షన్ చేయించాడు.. బిడ్డకు జన్మనిచ్చింది..

చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ కన్నతండ్రి సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఈ ఘటన

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (12:14 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ కన్నతండ్రి సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన నాటు వైద్యుడు (47) 2011లో తన భార్య చనిపోయిన నాటి నుంచి కన్నకూతురుపై (20) లైంగికదాడి చేశాడు. మూడుసార్లు అబార్షన్ చేశాడు. అయినా లైంగికదాడిని కొనసాగించడంతో బాధితురాలు ఇటీవల బిడ్డను ప్రసవించింది.

అతడి రెండోభార్య ఇటీవలే వదిలేసి వెళ్లిపోయింది. శుక్రవారం నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ కింద అతడిపై కేసులు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం