Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

సెల్వి
శనివారం, 31 మే 2025 (15:06 IST)
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన వదినను పదునైన ఆయుధంతో నరికి చంపాడు. ఆ తర్వాత నరికివేయబడిన తల, రక్తంతో తడిసిన ఆయుధాన్ని తీసుకుని వీధుల్లో తిరిగాడు.
 
ఆపై బసంతి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విచారణ జరుపుతున్నారు.  నిందితుడిని బిమల్ మండల్‌గా గుర్తించారు. మృతురాలిని సతి మండల్‌గా గుర్తించారు. ఆమె నిందితుడి అన్నయ్యను వివాహం చేసుకుంది.
 
కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మృతురాలికి, నిందితుడికి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని.. ఆ గొడవలే హత్యకు దారి తీసి వుంటాయని పోలీసులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments