Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకె బిందెలు గుర్తున్నాయా? ఇంటి కోసం తవ్వితే బంగారు పెట్టె దొరికింది..

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:04 IST)
లంకె బిందెలు గురించి వినే వుంటాం.. ఇటీవల యూపీలో ఇంటికోసం పునాది తీస్తుంటే... బంగారు పెట్టె లభించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ హార్దోయి జిల్లాకి చెందిన ఓ యజమాని తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తుండగా ఓ పెట్టె బయటపడింది. ఏంటా అని తెరచి చూస్తే దాని నిండా బంగారు, వెండి ఆభరణాలే వున్నాయి. 
 
కానీ అతనికి నిధి దొరికిందనే విషయం గ్రామస్తులకు తెలియవచ్చింది. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ నిధి సుమారు వందేళ్ల నాటిది కనుక పురావస్తు ప్రాముఖ్యత కలిగిందని పేర్కొన్నారు. 
 
650 గ్రాముల బంగారం, 4.53 కేజీల వెండి ఉన్న ఆ పెట్టె మొత్తం విలువ రూ.25 లక్షలుగా లెక్కకట్టారు. ఈ నిధికి సంబంధించిన పత్రాలు అతని దగ్గర లేకపోవడంతో పోలీసులు ఆ నిధిని సొంతం చేసుకున్నారు. దీంతో బంగారం దొరికినా ఆ వ్యక్తికి సొంతం కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments