Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై భర్త అత్యాచారం.. ఆపై అస్వాభావిక లైంగిక చర్య... ఎక్కడ?

దేశరాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్‌లో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడింది కట్టుకున్న భర్తే కావడం గమనార్హం. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఒంటరిగా నివశ

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (10:35 IST)
దేశరాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్‌లో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడింది కట్టుకున్న భర్తే కావడం గమనార్హం. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఒంటరిగా నివశిస్తున్న భార్యపై భర్తే ఈ దారుణానికి పాల్పడటమే కాకుండా అస్వాభావిక లైంగిక చర్యకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
గురుగ్రామ్ సెక్టార్ 51 ప్రాంతానికి చెందిన కుల్దీప్ సింగ్ (32) అనే వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయిని కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భర్తకు దూరంగా అదే ఏరియాలో భార్య నివాసముంటోంది. 
 
వేరుగా ఉంటున్న భార్య ఇంటికి కుల్దీప్ సింగ్ వచ్చి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అనంతరం మరోసారి అస్వాభావిక లైంగికచర్యకు దిగాడు. దీంతో బాధిత భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన కుల్దీప్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం