Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడితో ఒకే గదిలో భార్య.. బట్టలు తీసుకుని పరార్.. రేప్ అంటూ డ్రామా..

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టున్న భార్యను ఓ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై, డాఫ్టరీ రోడ్డులోని మల

Webdunia
బుధవారం, 12 జులై 2017 (12:56 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టున్న భార్యను ఓ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై, డాఫ్టరీ రోడ్డులోని మలాద్ రెసిడెన్సీలో నివాసముంటున్న.. ఓ వ్యాపారికి 30ఏళ్ల వయసున్న భార్య.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త రాత్రివేళ పనిమీద బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగివచ్చిన భర్తకు.. పడకగదిలో భార్యతో కలిసి మరో వ్యక్తి ఉండటం చూసి షాక్‌ తగిలింది. భర్త రావడం చూసిన భార్య డ్రామాకు తెరదీసింది. 
 
భర్త ఆ వ్యక్తిని పట్టుకుని కొడుతుండగా.. వేగంగా మంచంపై ఉన్న తన బట్టలు తీసుకుని పరారైనాడు. తన సోదరుడి కుటుంబం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లడంతో తను భర్త వస్తాడని తలుపు తీసి పెట్టానని వ్యాపారి భార్య చెప్పింది. అంతేగాకుండా ఇంతలో ఎవరో వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే వ్యాపారి భార్యపై అత్యాచారం జరగలేదని.. వచ్చిన వ్యక్తి భార్య స్నేహితుడని.. అతడు తరచూ ఇంటికి వస్తూ పోతుంటాడని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments