Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటికెదురెళ్లాడు... బైక్‌తో పాటు నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లాడు

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (18:46 IST)
మధ్యప్రదేశ్‌లో భారీగా కురిసిన వర్షాలకు వంతెనపై నీరు ఉప్పొంగి రోడ్డుపైకి ఉరవడితో వెళ్తున్నా పట్టించుకోకుండా ఏటికెదురెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మధ్యప్రదశ్ రాష్ట్రంలోని బైతుల్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వర్షం అప్పుడే వెలిసింది. కానీ నీటి ప్రవాహం విపరీతంగా ఉరవడితో ప్రవహిస్తుంది. ఆ ప్రవాహ ఉధృతి రోడ్డుపైకి వచ్చేసింది. 
 
ఐతే నీటి ప్రవాహం అంత లోతుగా ఉన్నట్లు కనబడకపోయేసరికి బైకుపై అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించని విధంగా ప్రవాహం మరింత వేగంగా రావడంతో బైకుతో సహా అతడు ప్రవాహంలోకి పడిపోయి కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే అతడు నీటి ప్రవాహంలో కలిసిపోయాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments