Webdunia - Bharat's app for daily news and videos

Install App

పత్రికల కవరేజీపై మార్గదర్శకాలుండాలి.. బాధితుల పేర్లు బహిర్గతం చేస్తారా?

కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న సినీనటి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి పత్రికల కవరేజీపై మార్గదర్శకాలు రూపొందించాలని కేరళ రాష్ట్ర మహిళా జర్నలిస్టులు విన్నవించారు. కవరేజీలపై మార్గదర్శకాలను రూపొంద

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (09:28 IST)
కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న సినీనటి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి పత్రికల కవరేజీపై మార్గదర్శకాలు రూపొందించాలని కేరళ రాష్ట్ర మహిళా జర్నలిస్టులు విన్నవించారు. కవరేజీలపై మార్గదర్శకాలను రూపొందించి.. వాటిని అమలు చేయాలని మహిళా జర్నలిస్టులు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. లైంగికవేధింపులు, అత్యాచారాల బారిన పడిన మహిళల ఘటనల గురించి పత్రికలు, టీవీల్లో ఇచ్చేటప్పుడు వారి పేర్లు బహిర్గతం చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 
 
లైంగిక నేరాల కవరేజీపై అమలులో ఉన్న నిబంధనలు అమలు అయ్యేలా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీలు చర్యలు తీసుకోవాలని కోరారు. లైంగికదాడికి పాల్పడిన బాధితురాలి పేరును వెల్లడిస్తే అలాంటి పత్రికలు, వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 228 ఏ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చునని చట్టం చెప్తుందని గుర్తు చేశారు. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం