Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యానికి డబ్బుల్లేక... మహాత్మా గాంధీ మనవడు కాను గాంధీ మృతి

వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మహాత్మా గాంధీ మనవడు కాను గాంధీ మృతి చెందారు. ఈయన నాసా మాజీ శాస్త్రవేత్త కావడం గమనార్హం. కొంతకాలంగా ఆస్వస్థతతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ఆయన స్థానిక ప్రైవేటు ఆస్ప

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (09:51 IST)
వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మహాత్మా గాంధీ మనవడు కాను గాంధీ మృతి చెందారు. ఈయన నాసా మాజీ శాస్త్రవేత్త కావడం గమనార్హం. కొంతకాలంగా ఆస్వస్థతతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ఆయన స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సహాయకులు వెల్లడించారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 
 
చిన్నతనంలో కానూ గాంధీ మహాత్ముడి వెన్నంటే ఉండేవారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్ముడి ముందు నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా గత నెల 22న కానూ గాంధీ గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపారు. దాంతోపాటు బ్రెయిన్‌ హెమరేజ్‌ కారణంగా సగం శరీరం చచ్చుబడిపోయిందన్నారు. దీంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, అనంతరం కోలుకోలేదని ఆయనకు అత్యంత సన్నిహితుడు ధిమంత భాదియా తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments