Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటైనర్ తలపులో రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్!

Webdunia
శనివారం, 16 జులై 2022 (09:41 IST)
ముంబై, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఓ కంటైనర్ తలుపుల్లో అక్రమంగా నిల్వవుంచి రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధినం చేసుకున్నారు. ఇది రెండు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. 
 
దుబాయ్‌ నుంచి నవాషెవా పోర్టుకు చేరిన ఆ కంటైనర్‌... పాత ముంబై-పుణె జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయ్‌గఢ్‌ జిల్లా పన్వెల్‌లోని ఓ ప్రైవేటు యార్డులో కనిపించింది. నిశితంగా పరిశీలించగా... దాని తలుపు లోపల 168 ప్యాకెట్ల హెరాయిన్‌ వెలుగుచూసింది. 
 
ఈ మాదకద్రవ్యం మొత్తం బరువు 72.51 కిలోలుగా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.362.59 కోట్లు ఉంటుందని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులతో కలిసి మరోచోట 72 కిలోల నల్లమందును చేజిక్కించుకున్నట్టు పంజాబ్‌ డీజీపీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments