Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ పైపుతో ఉరేసుకున్న కోవిడ్ రోగి... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (16:47 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, మహారాష్ట్రతో పాటు.. ఉత్తరభారతంలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ వైరస్ కాటేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
ముఖ్యంగా వృద్ధుల ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణంగా త‌యార‌య్యింది. క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రి పాలైన వృద్ధులను కుటుంబ‌స‌భ్యులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్న ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ‌చ్చిందంటే చాలు వృద్ధులు వ‌ణికిపోతున్నారు. భ‌విష్య‌త్తును త‌లుచుకుని భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్నారు. 
 
తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో నాగ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల‌ వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజ‌న్ పైప్‌తో ఉరేసుకున్నాడు. నాగ్‌పూర్‌ ఆస్ప‌త్రిలో ఈ విషాదకర ఘటన జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments