Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

సెల్వి
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (21:11 IST)
Maharashtra
Maharashtra: స్మార్ట్ ఫోన్ల వల్ల కొంపలు కొల్లేరు అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతున్న కారణంగా అనారోగ్య సమస్యలు ఓ వైపు వేధిస్తుంటే.. మరోవైపు స్మార్ట్ ఫోన్ల వాడకంతో అన్నీ విషయాల్లో నిర్లక్ష్యం తాండవం ఆడుతోంది. తాజాగా ఓ తండ్రి తన ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. తన నాలుగేళ్ల కుమారుడిని పోగొట్టుకున్నాడు. మొబైల్ చూస్తూ వచ్చిన తండ్రి.. తన నాలుగేళ్ల కుమారుడు వెనకనే వస్తున్నాడనుకున్నాడు. 
 
కానీ కారు వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా ఆ తండ్రి వెనక వున్న బాలుడు కారు ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అంతే ఆ కారు ఆ బాలుడిపై ఎక్కి దిగింది. నిమిషాల్లో తీవ్ర గాయాలతో ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ప్రాణాలు కొట్టుకుంటూ చివరికి మరణించాడు. 
 
ఇదంతా చూసి ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కారు డ్రైవర్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. కారు డ్రైవర్‌పై చేజేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments