Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టింటికి డబ్బు పంపిందని.. భార్యనే కాల్చి చంపేసిన భర్త.. పోలీసులకు సాక్ష్యం చెప్పిన కుమారుడు

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య పుట్టింటివారికి డబ్బులు పంపిందనే కారణంతో భర్త ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ జ

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (16:20 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య పుట్టింటివారికి డబ్బులు పంపిందనే కారణంతో భర్త ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ జౌరి అహిర్‌ గ్రామంలో డబ్బుల విషయంలో అరవింద్‌ సింగ్‌ యాదవ్‌ (50), గీత (47) గొడవపడ్డారు. గీత తన కుటుంబ సభ్యులకు డబ్బులు పంపినందుకు అరవింద్‌ నిలదీశాడు. 
 
ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో అరవింద్‌ కోపంతో తన దగ్గరున్న లైసెన్స్ గన్‌ తీసుకుని భార్యను కాల్చాడు. మృతురాలి కొడుకు వాంగ్మూలం మేరకు పోలీసులు అరవింద్‌‌ను అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని.. ఈ గొడవలే ఈ అఘాయిత్యానికి దారితీసిందని ఇరుగుపొరుగు వారు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments