Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీ ఫైర్ గేమ్‌తో చిగురించిన ప్రేమ.. బాయ్‌ఫ్రెండ్ వెతుక్కుంటూ వచ్చేసింది..

Webdunia
మంగళవారం, 9 మే 2023 (11:08 IST)
free fire
ఫ్రీ ఫైర్ గేమ్ గురించి తెలియని యువత వుండదు. ఈ పాపులర్ ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా తెలిసిన బాయ్‌ఫ్రెండ్‌ని వెతుక్కుంటూ ఓ అమ్మాయి రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఐటీ అభివృద్ధితో యువత, చిన్నారులు రకరకాల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను వినియోగిస్తుండడంతోపాటు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా చాలా మంది ప్రేమలో పడటం సర్వసాధారణమైపోయింది. కానీ ఆన్‌లైన్ గేమ్ ద్వారా ఓ ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కోసం ఓ అమ్మాయి.. ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వచ్చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ అమ్మాయి ఫ్రీ ఫైర్‌ ఆడుతుండగా.. ఆమెకు జార్ఖండ్‌కు చెందిన ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చివరికి ఈ అలవాటు ప్రేమగా మారి, ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని కలవాలని నిర్ణయించుకుంది. 
 
ఇందుకోసం బాలిక తన ఇంటికి తెలియకుండా పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ వెళ్లింది. బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు ఆమె మొబైల్‌ను గుర్తించారు. వారిద్దరిని కనిపెట్టారు. ఆపై వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. తల్లిదండ్రుల వద్దకు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments