Webdunia - Bharat's app for daily news and videos

Install App

LK Advani: ఎల్‌కె అద్వానీ మరోసారి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

సెల్వి
శనివారం, 14 డిశెంబరు 2024 (11:40 IST)
LK Advani
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ హోం శాఖ మంత్రి ఎల్‌కె అద్వానీ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. 
 
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన్ని ఉంచారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 97 సంవత్సరాల అద్వానీ వయస్సు రీత్యా ఇటీవల పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. బీజేపీ ఏర్పాటులో అద్వానీ అత్యంత కీలకంగా వ్యవహరించారు. 
 
అయితే 2014 నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది.. ఎల్‌కె అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీంతో ఈ ఏడాది మార్చిలో దేశ అత్యున్నత పురస్కారాన్ని అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments