Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో మద్యం విక్రయాలకు బ్రేక్ పడుతుందా? 20 శాతం పెరిగిన అమ్మకాలు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:01 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దీంతో ప్రతి రాజకీయ నేత కూడా ఈ అంశాన్నే పదేపదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధాలకు బ్రేక్ పడొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా మద్యం అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగిపోయాయి. 
 
తమిళనాడు ప్రభుత్వానికి చెందిన స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఎంఏసీ) ఔట్‌లెట్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ కార్పొరేషన్‌కు సుమారు ఆరు వేల ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. వీటిన్నింటిలో కలిపి 20 శాతం మేరకు అమ్మకాలు పెరిగాయి. 
 
మే తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం మద్యం విక్రయాలను నిషేధిస్తారోనని మందుబాబులు ఇప్పుడే కొనేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఏప్రిల్‌ నెలలో మద్యం అమ్మకాలు బాగా పెరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments