Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల బుడ్డీ నోట్లో పెడితే కేకలు.. బీరు బాటిల్ పట్టిస్తే నవ్వులు... Baby Funny Video

సాధారణంగా చిన్నారులు పాల బుడ్డీ కోసం ఏడుస్తుంటారు. లేదా, చాక్లెట్లు, బిస్కెట్లు కావాలని మారాం చేయడం సాధారణం. కానీ, ఈ చిన్నారి మాత్రం బీరు బాటిల్ కోసం కిందపడి మరీ ఏడుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (12:47 IST)
సాధారణంగా చిన్నారులు పాల బుడ్డీ కోసం ఏడుస్తుంటారు. లేదా, చాక్లెట్లు, బిస్కెట్లు కావాలని మారాం చేయడం సాధారణం. కానీ, ఈ చిన్నారి మాత్రం బీరు బాటిల్ కోసం కిందపడి మరీ ఏడుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
నిండా రెండేళ్లు కూడా నిండ‌ని ఆ పాప‌కు త‌న తండ్రి ఏం ఇచ్చినా తీసుకోవ‌డం లేదు. త‌న నోటి ద‌గ్గ‌ర బీరు సీసా పెడితే మాత్రం తాగేస్తోంది. బాటిల్‌లోని బీరుని పాలలా తాగేస్తోంది. ఈ పాప‌కు అంటుకున్న ఈ అల‌వాటు ప‌ట్ల నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ చిన్నారికి బీరును అలవాటు చేసిన తండ్రికి చీవాట్లు పెడుతున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments